మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Shukra Chaturvimshati Nama Stotram – శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం


శృణ్వంతు మునయః సర్వే శుక్రస్తోత్రమిదం శుభమ్ |
రహస్యం సర్వభూతానాం శుక్రప్రీతికరం పరమ్ || 1 ||

యేషాం సంకీర్తనైర్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ |
తాని శుక్రస్య నామాని కథయామి శుభాని చ || 2 ||

శుక్రః శుభగ్రహః శ్రీమాన్ వర్షకృద్వర్షవిఘ్నకృత్ |
తేజోనిధిర్జ్ఞానదాతా యోగీ యోగవిదాం వరః || 3 ||

దైత్యసంజీవనో ధీరో దైత్యనేతోశనా కవిః |
నీతికర్తా గ్రహాధీశో విశ్వాత్మా లోకపూజితః || 4 ||

శుక్లమాల్యాంబరధరః శ్రీచందనసమప్రభః |
అక్షమాలాధరః కావ్యః తపోమూర్తిర్ధనప్రదః || 5 ||

చతుర్వింశతినామాని అష్టోత్తరశతం యథా |
దేవస్యాగ్రే విశేషేణ పూజాం కృత్వా విధానతః || 6 ||

య ఇదం పఠతి స్తోత్రం భార్గవస్య మహాత్మనః |
విషమస్థోఽపి భగవాన్ తుష్టః స్యాన్నాత్ర సంశయః || 7 ||

స్తోత్రం భృగోరిదమనంతగుణప్రదం యో
భక్త్యా పఠేచ్చ మనుజో నియతః శుచిః సన్ |
ప్రాప్నోతి నిత్యమతులాం శ్రియమీప్సితార్థాన్
రాజ్యం సమస్తధనధాన్యయుతాం సమృద్ధిమ్ || 8 ||

ఇతి శ్రీస్కాందపురాణే శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.